రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలి: తాతయ్య
NTR: జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలోని ZPHS హై స్కూల్ గ్రౌండ్‌లో ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభమైన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలలో పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అభినందించారు. మీ క్రీడా ప్రతిభను మరింతగా అభివృద్ధి చేసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు.