ప్రకృతిని ఆరాధించే వేడుక తీజ్: జడ్జి

NLG: ప్రకృతిని ఆరాధించే వేడుక తీజ్ పండుగ అని నల్గొండ జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తి డాక్టర్ డీ.దుర్గాప్రసాద్ అన్నారు. ఈ రోజు నల్గొండ MGUలో విద్యార్థులు నిర్వహించిన తీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవితో కలిసి పూజలు నిర్వహించారు. ప్రకృతి పచ్చదనాల ఆరాధన తీజ్ అని చెప్పారు.