గాంధారపల్లి సర్పంచ్‌గా పాశం సిద్దిరాం రెడ్డి
మెదక్: పాపన్నపేట మండలం తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. గాంధారపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాశం సిద్దిరాం రెడ్డి 86 ఓట్లతో గెలుపొందారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామస్తులక కృతజ్ఞతలు తెలిపారు.