నేడు జిల్లాకు విశారదన్ మహారాజ్ రాక
KMM: మరోసారి వెలుగుమట్ల భూదాన్ బాధితులకు అండగా బీసీ, ఏసీ, ఎస్టీ జేఏసీ ఛైర్మన్ విశారదన్ మహారాజ్ ఇవాళ ఖమ్మం రానున్నారు. ఈనెల 3న ఖమ్మం వచ్చిన ఆయన బాధితులకు అండగా ఉంటానని మాట ఇచ్చారు. అన్ని రాష్ట్ర పార్టీలు, జాతీయ పార్టీలను ఐక్యం చేసి ఈ ప్రభుత్వంపై భూకంపం సృష్టిస్తానని చెప్పిన మాట ప్రకారమే మళ్లీ ఖమ్మం వస్తున్నారని జిల్లా నాయకులు తెలిపారు.