చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలల జైలు

చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలల జైలు

సత్యసాయి: హిందూపురానికి చెందిన బి.లక్ష్మీనారాయణకు చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి రమణయ్య తీర్పు ఇచ్చారు. శ్రీనివాసులు నుంచి తీసుకున్న రూ.8 లక్షల అప్పుకు ఇచ్చిన రూ.8.80 లక్షల చెక్కు బ్యాంకులో చెల్లలేదు. బాధితుడు కోర్టును ఆశ్రయించగా.. నిందితుడికి జైలుశిక్ష విధించి రెండు నెలల్లోపు డబ్బు చెల్లించాలని ఆదేశించారు.