ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ చిరుద్యోగుల సంక్షేమంపై  కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది: మంత్రి స్వామి
➢ టంగుటూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీఐ హజరతయ్య 
➢ ఎర్రగొండపాలెం నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన దేవకుమార్
➢ నేటి నుంచి ఒంగోలులో పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుంది: డీఎస్పీ శ్రీనివాసులు