VIDEO: మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. కొండేటి శ్రీధర్ పర్యటన

VIDEO: మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. కొండేటి శ్రీధర్ పర్యటన

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మాజీ శాసనసభ్యులు, తెలంగాణ ఎస్సీ మోర్చా మాజీ అధ్యక్షులు కొండేటి శ్రీధర్ ఆదివారం పట్టణంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 1వ, 6వ వార్డుల్లో పర్యటించి స్థానికులతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించి, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.