ఎడ్యుకేషనల్ హబ్‌గా పాలమూరు: ఎమ్మెల్యే
MBNR: మహబూబ్‌నగర్ త్వరలో ఎడ్యుకేషనల్ హబ్ మారబోతుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇంజినీరింగ్ కళాశాలను శనివారం ఎమ్మెల్యే సందర్శించారు. సీసీ రోడ్డు, విద్యుత్ లైట్లు ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు.