కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ జిల్లా వ్యాప్తంగా కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు
➦ ముడుమాలలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
➦ మద్యం తాగి వాహనాలు నడిపేవారిని రిమాండ్‌కు తరలిస్తాం: పత్తికొండ సీఐ శేఖర్
➦ ఎమ్మిగనూరులో విషాదం.. ప్రసవం సమయంలో తల్లి, శిశువు మృతి