వృక్ష ప్రేమికుడిని సన్మానించిన గ్రామస్తులు

వృక్ష ప్రేమికుడిని సన్మానించిన గ్రామస్తులు

NZB: ఆర్మూర్ మండలం ఫతేపూర్ గ్రామంలో శుక్రవారం రోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంచి మనసుతో వృక్షో రక్షతి రక్షితః అనే నినాదంతో ఎన్నో మొక్కలని ప్రాణంగా ప్రేమించి చెట్లని తయారు చేసిన వృక్ష ప్రేమికుడు ఏర్గట్ల పెద్దన్నకి చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో మైలరం రాము, బత్తుల ప్రవీణ్, మాధస్తూ నర్సగౌడ్, తూర్పు రాజన్న, చిన్న గంగారాం, మహిపాల్ పాల్గొన్నారు.