VIDEO: ఆత్మహత్య కేసు.. వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్
TPT: జిల్లాలో సంచలనం రేపిన హత్య-ఆత్మహత్య కేసులో కీలక సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. తిరుపతి పరిధిలోని నారాయనవనం ఘటనకు సంబంధించిన మోహన్ తన ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటీపై ప్రయాణిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసుల విచారణలో మోహన్‌కు ఆర్థిక లేదా కుటుంబ సమస్యలు లేవని తేలింది. అయితే అతను తల్లి, భార్యను ఎందుకు హత్యచేశాడన్నది ఇంకా మిస్టరీగానే ఉంది.