'ప్రజలందరికీ మంచి జరగాలి'

CTR: ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రజలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు సదుం మండలంలో బుధవారం మాట్లాడుతూ.. ఈ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలియజేశారు.