పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం
పశ్చిమాసియాలో యుద్ధం మరింత ముదురుతోంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైల్స్ ప్రయోగిస్తోంది. దీంతో భయంతో ప్రజలు బంకర్ల వైపు పరుగులు తీస్తున్నారు. మరోవైపు లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తోంది. దక్షిణ లెబనాన్‌ను పూర్తిగా ఆక్రమించుకునేందుకు ఇజ్రాయెల్ దళాలు గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టాయి.