అభివృద్ధిపనులకు శంకుస్థాపన
VSP: కోట్లాది రూపాయల నిధులతో గాజువాక నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రూ.8 కోట్లతో జీవీఎంసీ 72, 76 వార్డుల మౌలిక సౌకర్యాలు, జగ్గుసెంటర్ కూడలి నుంచి వై జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనులకు ఆయన గురువారం శంకుస్థాపన చేసారు.