పాలకొల్లు కుటుంబాన్ని పరామర్శించిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర

ప్రకాశం: సీఎస్ పురం పట్టణానికి చెందిన సీనియర్ నాయకులు పాలకొల్లు వెంకటేశ్వర రెడ్డి ఇటీవల మృతి చెందారు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బుధవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర రెడ్డి సతీమణిని పరామర్శించి ధైర్యంగా ఉండాలని, కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.