మార్కాపురంలో 8,200 ఎకరాల పంట నష్టం

మార్కాపురంలో 8,200 ఎకరాల పంట నష్టం

ప్రకాశం: మార్కాపురం మండల పరిధిలో సుమారు 8,200 ఎకరాల పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. తిప్పాయపాలెంలో అధిక వర్షాలకు దెబ్బతిన్న ప్రతి పంటను ఏవో బుజ్జి బాయ్ సందర్శించారు. నీటి నిల్వ ద్వారా పత్తికాయ నల్లగా మరి గుడ్డి పత్తి కాయగా ఏర్పడే ఛాన్స్ ఉంది. వర్షం తెరిపించినప్పుడు నీటిని బయటకు పంపే ప్రయత్నం చేయాలని అధికారులు సూచించారు.