కోరుట్ల, మెట్ పల్లి మున్సిపాలిటీలకు రూ 37.40 కోర్టు మంజూరు

కోరుట్ల, మెట్ పల్లి మున్సిపాలిటీలకు రూ 37.40 కోర్టు మంజూరు

JGL: కోరుట్ల, మెట్ పల్లి మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా రూ.37.40 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా కోరుట్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు బింగి వెంకటేష్ ఆధ్వర్యంలో మోడీ, నిర్మల సీతారామన్, ధర్మపురి అరవింద్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నిధులపై తప్పుడు ప్రచారం చేయవద్దని హెచ్చరించారు.