'భూ భారతి సర్వే సమగ్రంగా నిర్వహించాలి'
NRPT: భూ భారతి సర్వే సమగ్రంగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న భూ భారతి సర్వే ప్రోగ్రాంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో కోస్గి, కొత్తపల్లి, నారాయణపేట, షేర్నపల్లి, నర్వ, జంగంరెడ్డిపల్లిలలో సర్వే చేసేందుకు తీసుకొచ్చిన పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు.