'ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు హాజరు కావాలి'

'ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు హాజరు కావాలి'

KMR: బిక్కనూర్ మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని ఆదివారం తహశీల్దార్ సునీతా దేవి చెప్పారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం, ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, అన్ని శాఖల అధికారులు హాజరై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆమె కోరారు.