చిట్వేల్ ఎంఈఓగా ఖాజా మొహిద్దిన్ బాధ్యతలు స్వీకరణ
అన్నమయ్య: చిట్వేల్ మండల విద్యా అధికారి (ఎంఈఓ–1)గా షేక్ ఖాజా మొహిద్దిన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాజంపేట హైస్కూల్ బయాలజీ అసిస్టెంట్‌గా పనిచేసిన ఆయన, చిట్వేల్‌లో విద్యార్థుల ప్రతిభావికాసం, ఉపాధ్యాయ శిక్షణ, పాఠశాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తానని తెలిపారు.