ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు
➢ జిల్లా వ్యాప్తంగా 1520 ఓడీ కేసులు నమోదు చేశాం: ఎస్పీ వకుల్ జిందల్
➢ పూసపాటిరేగలోని ఎరువుల దుకాణాలలో తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు
➢ పేద విద్యార్థి చదువు బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్యే లలితకుమారి