అందమైన నగరం.. అది మన చేతుల్లోనే!
HYD: మన నగరం అమెరికా, పారిస్లా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఆ మార్పు మన అలవాట్లతోనే అని మర్చిపోతారు. రోడ్డుపై చెత్త వేయకపోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటించడం వంటి చిన్న మార్పులే మన నగరాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాయి. ప్రభుత్వమే చేయాలని చూడకుండా ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరిస్తేనే అందమైన, క్రమశిక్షణ కలిగిన నగరం సాధ్యమవుతుంది. ఈ విషయంపై ఒక్క సారి ఆలోచించు మిత్రమా..!