సినిమాల్లోకి స్టార్ ఫ్యామిలీ వారసుడు ఎంట్రీ?

సినిమాల్లోకి స్టార్ ఫ్యామిలీ వారసుడు ఎంట్రీ?

సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న రమేష్ తనయుడు జయకృష్ణ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడట. అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ ఓ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించనున్నట్లు సమాచారం. ఇది యాక్షన్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.