సంకటహర చతుర్థి వివరాలు
PDPL: ప్రతి నెలలో పౌర్ణమి తరువాత వచ్చే చవితి తిథిని సంకష్టహర చతుర్థిగా పరిగణిస్తారు. గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైనది చవితి తిథి. మార్గశిర మాసం శుక్లపక్షం సోమవారం రోజున సంకష్టహర చతుర్థి దీక్ష చేపట్టిన భక్తులు రాత్రి 8.17 నిమిషములకు చంద్రోదయం కాలం. చంద్రోదయ సమయమునకు చవితి తిథి ఉంటే సంకష్టహర చతుర్థిగా పరిగణిస్తారు.