ఘనంగా అయ్యప్పస్వామి అంబలం పూజ
VSP: విశాఖ ఉత్తర నియోజకవర్గం 49వార్డు ఎన్జీఓ కాలనీలో సీరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో శినవారం రాత్రి అయ్యప్పస్వామి అంబలం పూజ మహోత్సవం జరిగింది. కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు విశాఖపట్నం కె.కె రాజు 49వార్డు కార్పొరేటర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.