ఆ లిస్టులో మీ ఎమ్మెల్యే ఉన్నారా.?
కృష్ణా: NDA, MLAల సమావేశంలో CM చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది MLAల పనితీరు ఆశాజనకంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని CM వెల్లడించారు. మరి మీ MLA పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ MLA ఉన్నారా కామెంట్ చేయండి.