ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టే పార్టీ బీజేపీ: మంత్రి కోమట్‌ రెడ్డి

ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టే పార్టీ బీజేపీ: మంత్రి కోమట్‌ రెడ్డి

NLG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. దురాజ్‌పల్లిలో ఆయన మాట్లాడుతూ.. ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టే పార్టీ బీజేపీ వారికి మా గురించి మాట్లాడే అర్హత లేదు. మాది సెక్యులర్ ప్రభుత్వం, అన్ని మతాలను గౌరవిస్తాం. ప్రజలందరికీ సమాన న్యాయం అందించడమే మా లక్ష్యం. వచ్చే 20 ఏళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది అని అన్నారు.