బ్రహ్మంగారిమఠం మండలం వాసికి డాక్టరేట్
KDP: బ్రహ్మంగారిమఠం మండలం నరసన్న పల్లె గ్రామానికి చెందిన చెన్నా సుమలత డాక్టరేట్ పొందారు. ఈమె కర్నూల్‌లోని ఓ కళాశాలలో భౌతిక శాస్త్ర అధ్యాపకురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. సుమలత విజయవాడలోని కేఎల్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో భౌతిక శాస్త్ర విభాగంలో పరిశోధనకు విశ్వవిద్యాలయం సుమలతకు డాక్టరేట్ ప్రధానం చేసి చేశారు.