VIRAL: వైసీపీ వినూత్న నిరసన ర్యాలీ

VIRAL: వైసీపీ వినూత్న నిరసన ర్యాలీ

AP: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు ర్యాలీ చేపట్టారు. వేమూరులో వైసీపీ చేపట్టిన వినూత్న నిరసన ర్యాలీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన రేష‌న్ డోర్ డెలివ‌రీ వాహ‌నాల‌తో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 17 ఆటోలకు 17 కాలేజీల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు.