పదవీ విరమణ పొందిన లైన్ ఇన్స్పెక్టర్

KNR: మానకొండూర్ మండలం చెంజర్ల సెక్షన్ ఆఫీస్‌లో లైన్ ఇన్‌స్పెక్టర్ పనిచేస్తున్న కామినేని గోవర్ధన్ రెడ్డి శుక్రవారం పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ సందర్భంగా విద్యుత్తు సిబ్బంది కామినేని గోవర్ధన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చెంజర్ల ఏఈ లక్ష్మణమూర్తి, తోటి ఎల్ఐ మల్లికార్జున, లైన్‌మెన్లు, అసిస్టెంట్ లైన్‌మెన్ తదితరులు పాల్గొన్నారు.