'భర్త బతికే ఉన్నాడు.. రేషన్ ఇవ్వండి సార్'

CTR: భర్త బతికే ఉన్నాడు.. రేషన్ బియ్యం ఇవ్వండి' అంటూ రొంపిచర్ల(M) RCపురం కాలనీకి చెందిన రెడ్డి దీప ఆవేదన వ్యక్తం చేసింది. రెడ్డి దీప, రమణ కూలీ పని చేసుకుంటున్నారు. వీరికి ఇద్దరు బిడ్డలు. రమణ చనిపోయినట్లు నమోదు కావడంతో రేషన్ బియ్యం ఇవ్వడం లేదని ఆమె పేర్కొంది. తల్లికి వందనం కూడా రాలేదన్నారు. ఆధారు, ఓటర్ ఐడీ ఉన్నాయన్నారు.