అభివృద్ధి పేరుతో పర్యావరణ విధ్వంసం

అభివృద్ధి పేరుతో పర్యావరణ విధ్వంసం

NZB: అభివృద్ధి పేరుతో పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతూ వినాశనానికి కారకులు అవుతున్నారని, వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాలని మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య పిలుపునిచ్చారు. నగరంలో పోచమ్మ గల్లీలో మానవ హక్కుల వేదిక జిల్లా స్థాయి అవగాహన తరగతులను ప్రారంభించారు.