పర్యావరణహిత విగ్రహాలను పంపిణీ చేసిన కలెక్టర్

పర్యావరణహిత విగ్రహాలను పంపిణీ చేసిన  కలెక్టర్

KRNL: జిల్లా కలెక్టరేట్లో 500 పర్యావరణహిత విగ్రహాలను కలెక్టర్ చేతులు మీదా ఉచితంగా పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రసాయనాలతో తయారు చేసే విగ్రహాల నిమజ్జనంతో నీటి కాలుష్యం పెరిగి పర్యావరణానికి హాని కలుగుతుందని తెలిపారు. పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి వినాయకుల పూజించాలని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు.