దొంగతనం చేస్తూ పట్టుబడిన వ్యక్తి.. స్థానికులు దేహశుద్ధి

దొంగతనం చేస్తూ పట్టుబడిన వ్యక్తి.. స్థానికులు దేహశుద్ధి

తూ.గో: రాజోలు మండలం పొన్నమండ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని స్థానికులకు చిక్కడంతో అతనిని చెట్టుకు కట్టేసి దేహ శుద్ధి చేశారు. అదే గ్రామానికి చెందిన సందీప్ అనే వ్యక్తి గతంలో జైలుకు వెళ్లి ఇటీవలే జైలు నుంచి విడుదలై వచ్చాడని, అతను ఇటీవల గ్రామంలో దొంగతనాలకు పాల్పడుతూ తీవ్ర ఇబ్బందులకు గుర్తిస్తున్నాడని స్థానికులు చెప్పారు.