VIDEO: జపాన్‌లో ప్రభాస్ సందడి

VIDEO: జపాన్‌లో ప్రభాస్ సందడి

'బాహుబలి: ది ఎపిక్' మూవీ జపాన్‌లో ఈ నెల 12న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా అక్కడ వేసిన ఈ మూవీ స్పెషల్ ప్రీమియర్ షోకు ప్రభాస్ హాజరయ్యాడు. అక్కడి అభిమానులతో కాసేపు ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రభాస్ ప్రస్తుతం 'రాజాసాబ్', 'ఫౌజీ', 'స్పిరిట్' మూవీలతో బిజీగా ఉన్నాడు.