చెరువుల నీటిమట్టాన్ని పరిశీలించిన ఇరిగేషన్ ఏఈ
CTR: కార్వేటినగరం మండలంలోని చెరువుల నీటిమట్టాన్ని ఇరిగేషన్ శాఖ ఏఈ భాస్కర్ రాజీవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి వచ్చే నెల 2 వరకు వరకు తుఫాన్ ప్రభావం అత్యధికంగా ఉన్న సందర్భంగా మండలంలోని చెరువుల నీటిమట్టాన్ని పరిశీలించామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు.