VIDEO: వరద ఉదృతలో చిక్కుకున్న యువకుడు

W.G: జంగారెడ్డిగూడెం(m) మైసన్నగూడెం వద్ద ఉన్న జల్లేరు కాలువ మంగళవారం ఉదృతంగా ప్రవహిస్తుంది. దీనితో మైసన్నగూడెం నుండి జంగారెడ్డిగూడెం ద్విచక్ర వాహనంపై ఓ యువకుడు ఉదృతంగా ప్రవహిస్తున్న కాలువను దాటే ప్రయత్నం చేసాడు. ఈ క్రమంలో మద్యలో ద్విచక్రవాహనం నిలిచిపోవడంతో స్థానిక అప్రమత్తం అయి వెంటనే యువకుడిని బయటకు తీసుకువచ్చారు. పొంగిన వాగులు దాటొద్దనీ అధికారులు హెచ్చరిస్తున్నారు.