RTI కన్వీనర్‌గా సతీష్ రెడ్డి

RTI కన్వీనర్‌గా సతీష్ రెడ్డి

BHPL: మొగుళ్లపల్లి మండలం పర్లపల్లి గ్రామా యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ కన్వీనర్‌గా అన్నం సతీష్ రెడ్డిని నియమించినట్లు మండల కన్వీనర్ బండారు కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టంపై గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తూ ప్రజల హక్కుల రక్షణకు కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.