ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం

ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం

VZM: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గజపతినగరం SBIలో శుక్రవారం గజపతినగరం లయన్స్ క్లబ్ నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. ఈ శిబిరంలో 90 మంది రోగులను పరీక్షించారు. ఇందులో లయన్స్ ఇంటర్నేషనల్ ఫ్యామిలీ అండ్ ఉమెన్స్ స్పెషలిస్ట్ బెల్లాన లక్ష్మి నరేంద్ర, SBI బిఎం సూరి ప్రకాష్ పాల్గొన్నారు.