సెక్యూలరిజానికి కాంగ్రెస్ కేరాఫ్ అడ్రస్: మంత్రి

సెక్యూలరిజానికి కాంగ్రెస్ కేరాఫ్ అడ్రస్: మంత్రి

SRPT: దేశంలో సెక్యులరిజానికి కాంగ్రెస్ పార్టీయే కేరాఫ్ అడ్రస్ అని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో సోమవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. SRPTలో షాదీఖానా, ఖబరస్థాన్ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.