మినీ ట్యాంక్ బండ్ పేరుతో రూ.9కోట్ల నిధులు మాయం

SRD: పటాన్ చెరువులోని సాకి చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా రూపుదిద్దుతామని గత ప్రభుత్వంలో మాజీ మంత్రి హరీష్ రావు రూ.9కోట్ల నిధులను మంజూరు చేశారు. అప్పటినుంచి ట్యాంక్ బండ్ ఊసే లేదని, గాలికొదిలేశారని శాంతినగర్, శ్రీనగర్ జంట కాలనీలవాసులు చర్చించుకుంటున్నారు. మంజూరైన నిధులు ఎక్కడికి వెళ్లాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.