అణు కేంద్రాలపై పాక్ కన్ను?

అణు కేంద్రాలపై పాక్ కన్ను?

పాకిస్తాన్‌తో యుద్ధం జరిగితే తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం పాక్‌కు ప్రధాన లక్ష్యంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనిని మహారాష్ట్రలోని తారాపూర్‌లో 1969లో స్థాపించారు. అణు కేంద్రంపై దాడి జరిగితే వెలువడే రేడియేషన్ ప్రజలపై తీవ్రమైన దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉంది. దీంతో తారాపూర్ పరిసరాల్లో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది.