వంశీకి మరో షాక్ ఇచ్చిన పోలీసులు

వంశీకి మరో షాక్ ఇచ్చిన పోలీసులు

AP: గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. హనుమాన్ జంక్షన్ పోలీసులు వంశీపై పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇప్పటివరకు వంశీపై 6 కేసులు నమోదవ్వాగా.. 5 కేసుల్లో బెయిల్ మంజూరైంది. గన్నవరం టీటీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ బెయిల్ పిటిషన్‌పై రేపు తీర్పు వెలువడనుంది. తాజా పీటీ వారెంట్‌తో రేపు బెయిల్ వచ్చినా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉండకపోవచ్చు.