జమ్మిచేడు జమ్ములమ్మకు ప్రత్యేక అలంకరణ
GDWL: జిల్లాలో వెలసిన శ్రీ జమ్మిచేడు జమ్ములమ్మ అమ్మవారికి మంగళవారం సందర్భంగా ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు. నదీ జలాలతో అభిషేకం, ఆకుపూజ, నిమ్మకాయలపూజతదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తుల దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాటు పూర్తయిన్నారు.