హాస్టల్ గదిలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్

హాస్టల్ గదిలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్

TG: హైదరాబాద్ మైసమ్మగూడలో హాస్టల్ గదుల్లోకి దూరి విద్యార్థులపై పోలీసులు లాఠీ చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థులు సెక్యూరిటీ గార్డుతో గొడవకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో హాస్టల్ గదుల్లోకి ప్రవేశించి పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేసినట్లు విద్యార్థులు ఆరోపించారు.