ఆచార్య నాగార్జున వర్సిటీ బీటెక్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున వర్సిటీ బీటెక్ ఫలితాలు విడుదల

PLD: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ఫలితాలు వెలువడ్డాయి. సీఈ ఆలపాటి శివప్రసాద్ గురువారం ఫలితాలను విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్ రెండో సెమిస్టర్‌లో 250 మందికి 177 మంది, సెకండ్ ఇయర్ సెకండ్ రెండో సెమిస్టర్‌లో 201 మందికి 140 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. రివాల్యూయేషన్‌కు ఈ నెల 25 చివరి తేదీ అని పేర్కొన్నారు.