'ఏడు మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం'

SRCL: ఏడు మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. చందుర్తి, మూడపల్లి, గంభీరావుపేట, తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల, వేములవాడ అర్బన్ తెట్టెకుంట, ముస్తాబాద్ మండలం చీకోడు, రుద్రంగి మండలం మానాల, సిరిసిల్లలోని సుభాష్ నగర్‌లో నూతన మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 19 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.