'కార్మికుల డిమాండ్ల పరిష్కారంలో సర్కారు విఫలం'

'కార్మికుల డిమాండ్ల పరిష్కారంలో సర్కారు విఫలం'

SRPT: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని టీఆర్పీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ మండిపడ్డారు. హిట్ టీవీతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పంతాలకు పోకుండా కార్మికుల న్యాయబద్ధమైన కోర్కెలను వెంటనే పరిష్కరించాలని, జేబీఎం బస్సులను ఆర్టీసీలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరు మారకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని అన్నారు.