బీజేపీ లక్ష్యంగా స్టాలిన్ విమర్శలు

బీజేపీ లక్ష్యంగా స్టాలిన్ విమర్శలు

కేంద్రంలోని బీజేపీపై తమిళనాడు సీఎం స్టాలిన్ విమర్శలు గుప్పించారు. మదురైని మరో మణిపూర్‌లా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ ప్రాంతంలో తిరుపరంకుండ్రం సుబ్రమణ్య స్వామి ఆలయం పేరుతో బీజేపీ మతసామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు. శాంతి, సౌభ్రాతృత్వానికి తమిళనాడు DNA లాంటిదని.. కానీ NDA కూటమి దీనిని నాశనం చేయాలని చూస్తోందని మండిపడ్డారు.