VIDEO: ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ పూజలు

VIDEO: ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ పూజలు

SDPT: పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో మార్కండేయ దేవాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ మహోత్సవ పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. శనివారం మాధవానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా ధ్వజస్తంభ ప్రతిష్ట పూజలు కొనసాగగా భారీగా భక్తులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదం పొందారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను పద్మశాలి సమాజం ప్రతినిధులు పర్యవేక్షించారు.